పిడిఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే చర్యలు

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరిక రైస్ మిల్లర్లకు ప్రభుత్వం నుండి ఎటువంటి వేధింపులు ఉండవని హామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21 : రైస్ మిల్లర్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వేధింపులు ఉండవని పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మాదాపూర్ హైటెక్స్‌లో మూడు రోజుల పాటు జరిగే మూకాంబికా…