వ్యవస్థ ప్రక్షాళనకా…ఎన్నికల వ్యూహానికా?”

“99 రోజుల ‘షార్ట్ టర్మ్’ ప్లాన్.. “ఏ ప్రభుత్వం వచ్చినా, ఎన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టినా వాటి విజయం కేవలం ఆచరణ పైనే ఆధారపడి ఉంటుంది. 99 రోజుల ప్రణాళిక అనేది కేవలం ఎన్నికల ముందు ఇచ్చే ఒక ‘బూస్ట్’ లా కాకుండా, పరిపాలనలో శాశ్వత సంస్కరణలకు నాంది కావాలి. కలెక్టర్లు కేవలం అధికార పార్టీకి…
