భూమిని కబ్జా చేసిన ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలి
ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 01 : దళిత మహిళలని కూడా చూడకుండా తమ కుటుంబానికి చెందిన సుమారు 25 ఎకరాల వ్యవసాయ భూమిని వరంగల్ జిల్లా పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఎమ్మార్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి జున్ను సంతోష ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన…