కేంద్ర నిధుల కోసం కార్యాచరణ రూపొందించుకోవాలి

– ముఖ్య కార్యదర్శులకు సీఎస్ సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు తగిన కార్యాచరణను రూపొందించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. సచివాలయంలో వివిధ విభాగాల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సోమవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర ప్రాయోజిత పథకాల నుండి…
