ఎగుమతుల వృద్ధికి కార్యాచరణ రూపొందించాలి

– ఎగుమతులకు అనుకూలమైన విధానాల అమలుపై ప్రత్యేక దృష్టి – రాష్ట్ర ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో సీఎస్ సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30: రాష్ట్రంలో ఎగుమతుల వృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, ఎగుమతిదారుల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త మార్కెట్ల అన్వేషణ, ఎగుమతులకు అనుకూలమైన విధానాల అమలుపై సమగ్ర కార్యాచరణ…
