దేశ వ్యాప్తంగా… కార్మిక సంఘాల మొదటి రోజు సమ్మె విజయవంతం
ఊరూ వాడా ధర్నాలు…మూతపడ్డ పలు ప్రభుత్వ కార్యాలయాలు సమ్మెలో పాల్గొన్న బ్యాంకింగ్, కార్మిక సంఘాలు మద్దతుగా రాజకీయ పార్టీల ర్యాలీలు విద్యార్థి, కార్మిక సంఘాల ఆందోళనతో కొన్ని చోట్ల ఉద్రిక్తత సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి…ఆగిన కార్యకలపాలు ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 28 : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగానూ,…