Tag #Acquiring #birthright citizenship #in U.S is not that easy.

అమెరికాలో జన్మ హక్కు పౌరసత్వం అంత ఈజీ కాదు

– కీలక నిర్ణయం దిశగా ట్రంప్‌ ‌ముందడుగు న్యూదిల్లీ, ఆగస్ట్ 7: అమెరికాలో జన్మహక్కు పౌరసత్వం నిబంధనలను కఠినతరం చేసే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌మరో కీలక ముందడుగు వేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలిన కొన్ని వారాలకే, ఆ నిబంధనలను పరిమితం చేసేలా రెండు కొత్త ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లపై గురువారం…