‘దళితబంధు’లో ఆరోపణల పర్వం
బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : దళితబంధు పథకం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. 2023లో నియోజకవర్గంలోని 1500 మంది అర్హులకు లబ్ది చేకూరుస్తామని చెప్పి..15 వేల 700 కోట్ల నిధులు కేటాయించి.. కనీసం…