నేటి నుండి నామినేషన్ల పర్వం షురూ…

పరాకాష్టకు చేరిన ఆరోపణలు…ప్రత్యారోపణలు ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుందంటున్న కెసిఆర్ రేవంత్ బిజెపికి వెళ్ళడం ఖాయమన్న కెటిఆర్ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదంటున్న భట్టి.. (మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్, ఏప్రిల్ 17 : నేటి నుండి నామినేషన్లు మొదలవనుండగా ప్రత్యర్థి పార్టీల మధ్య ఆరోపణలు తీవ్రస్థాయికి…