అక్రిడిటేషన్ జీవో సవరణ
సవరణ జీ.ఓ.నెంబర్ 103 జారీ హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి26: ప్రభుత్వం జారీచేసిన అక్రిడిటేషన్ల జీ.ఓ.పై జర్నలిస్టుల నుంచి ఆందోళన వ్యక్తం కావడంతో ప్రభుత్వం దిద్దుబాటుకు పూనుకుంది. డెస్క్ జర్నలిస్టులకు సైతం అక్రిడిటేషన్ కార్డులే జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ జీ.ఓ. నెంబర్ 103 పై తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం హర్షం వ్యక్తం…
