చలానా పడగానే ఖాతాలో కట్ కావాలి

– ఆ మేరకు బ్యాంక్‌తో అనుసంధానించండి – అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర,జనవరి 12: వాహనాలకు చలానాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు కీలక సూచనలు చేశారు. అవి ఎంతోకాలం పెండింగ్‌లో లేకుండా వెంటనే వారి ఖాతాల నుంచి కట్ అయ్యేలా చూడాలన్నారు. యూసుఫ్‌గూడలోని…
