Tag #Accommodation facility offered #to those stranded #in the Gulf #Actor Sonu Sood’s generosity

మరోమారు సోనూసూద్ ఉదారత

– గల్ఫ్‌లో చిక్కుకున్న వారికి వసతి సౌకర్యం ఆఫర్ ముంబై, మార్చి 5: కరోనా కష్టకాలంలో నటుడు సోనూసూద్ దేశవ్యాప్తంగా ప్రజలను ముఖ్యంగా వలస కార్మికులకు అండగా నిలిచారు. ఎంతోమందికి ఉపాధి చూపించారు. విదేశాల్లో చిక్కుకున్న వారిని ప్రత్యేక విమానాల ద్వారా తమ ఇళ్లకు చేర్చారు. ఇలా ఆపదలో ఉన్న వారికి ’నేనున్నా’ అంటూ అండగా…