విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం

– ఆగి ఉన్న వాహనాలను ఢీకొన్న లారీ – ఇద్దరు బస్సు డ్రైవర్ల దుర్మరణం, క్లీనర్‌కు గాయాలు నల్గొండ, ప్రజాతంత్ర, మార్చి 10: హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై నార్కట్‌పల్లి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బస్సు డ్రైవర్లు దుర్మరణం చెందారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల ప్రాంతంలో కాకినాడ…
