ఎస్‌హెచ్‌జీ సభ్యుల ప్రమాద బీమా పొడిగింపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 7: మహిళా స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యల ప్రమాద బీమా పథకాన్ని 2029వరకు పొడిగిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ జీవో జారీ చేశారు. స్త్రీ నిధి ద్వారా బీమా అమలు కొనసాగించాలని ఆ జీవోలో పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అమల్లోకి వచ్చిన ఈ…
