జబల్ పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

నాచారానికి చెందిన.. ఎనిమిది మంది దుర్మరణం ˜కుంభమేలా నుంచి తిరిగి వొస్తుండగా కబళించిన మృత్యువు ˜ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిఎం రేవంత్ హైదరాబాద్,ప్రజాతంత్ర,ఫిబ్రవరి11: ప్రయాగ్ రాజ్‌లో కుంభమేలాకు వెళ్లిన కొందరు తెలుగు యాత్రికులు తిరుగు ప్రయా ణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. ఘటనపై సిఎం…
