Tag Access to Justice

మధ్యవర్తిత్వంతోనే సత్వర ఊరట !

ఆధునిక సమాజంలో వినియోగదారుల హక్కుల రక్షణ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థల విజయానికి ఒక గీటురాయి. నిత్యజీవితంలో కొనుగోలు చేసే వస్తువుల నుంచి పొందే సేవల వరకు ప్రతి దశలోనూ వినియోగదారులు మోసాలకు, నాణ్యతా లోపాలకు గురవుతూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో నవంబర్ 9న తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.శామ్ కోషీ చేసిన…