విద్య నుండి వెలివేయబడ్డ వర్గాలు ఆందోళన కలిగించే విద్యా అసమానతలు

“విద్యా కమిషన్ సూచన మేరకు పూర్వ ప్రాథమిక పాఠశాలలను తెరువాలి. ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలి. ప్రైవేటీకరణను నియంత్రించాలి. మండల వారీగా మరియు పట్టణ వార్డుల వారీగా అత్యంత వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల (SEEEPC) సర్వే ఒక…
