టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాలు ఆమోదం

రాజ్యాంగం ప్రకారమే అని రాజ్ భవన్ వర్గాలు వెల్లడి హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి10: టీఎస్‌పీఎస్సీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక కొన్ని రోజులకు ఛైర్మన్ పదవికి జనార్థాన్ రెడ్డి రాజీనామా చేశారు. అనంతరం ఒక్కొక్కరిగా సభ్యుల రాజీనామా చేస్తూ వచ్చారు.…