హైస్పీడ్ రైళ్ల మార్గాల పనుల్లో వేగం పెంచాలి

– నూతన రైలు మార్గాల మంజూరుకు అనుమతులు ఇవ్వండి – అనంతారంలో మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయాలి – రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు రేవంత్ రెడ్డి వినతి దిల్లీ, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: తెలంగాణకు ప్రకటించిన హైస్పీడ్ రైళ్ల పనులు వేగవంతం చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి…
