లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అటవీశాఖ అధికారులు

పరిగి, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: పరిగి అటవీ శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు జరిపి సెక్షన్ ఆఫీసర్లు లంచం తీసుకుంటుండగా పట్టుకుని కేసులు నమోదు చేశారు. సీతాఫలాల టెండర్ల పర్మిట్ల విషయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రంగారెడ్డి రేంజ్ జిల్లా అవినీతి నిరోధక శాఖ…
