మాజీ ఈఎన్‌సీ మురళీధర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 15: ఇరిగేషన్ శాఖలో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో కీలకంగా పనిచేసిన అధికారుల అవినీతిపై ఏసీబీ దృష్టిసారించింది. ఇప్పటికే కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్, ఈఈ నూనె శ్రీధర్‌లను ఏసీబీ అరెస్టు చేసిన విషయం విదితమే. తాజాగా మాజీ ఈఎన్‌సీ చెట్టి మురళీధర్ రావు బంజారాహిల్స్‌లోని ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు…
