కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

యాదగిరిగుట్ట ఆలయ ఈఈని కోర్టుకు హాజరుపరిచిన అధికారులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: యాదగిరిగుట్ట దేవస్థానంలో పనిచేస్తున్న ఎలక్ట్రికల్ ఈఈ ఊడెపు రామారావు కార్యాలయంలో బుధవారం రాత్రి సుమారు 9 గంటల నుండి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం మేడిపల్లిలో నల్గొండకు చెందిన ఒక కాంట్రాక్టర్ నుంచి ఈఈ రామారావు రూ.1.90లక్షలు లంచం…
