ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం

– ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ఏసీబీ – గవర్నర్ అనుమతి కోరే అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 9: సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నివేదికను ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ప్రాసిక్యూషన్‌కి అనుమతి ఇవ్వాలని నివేదిక పంపారు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్‌ను…
