రేవంత్ రెడ్డి చౌకబారు ప్రతీకార చర్యలకు ఏసీబీ నోటీసులే నిదర్శనం

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నోటీసుపై స్పందించిన కేటీఆర్. బీఅర్ఎస్ ను చూసి రేవంత్ భయపడుతున్నట్టు మరోసారి స్పష్టమైందన్న మాజీ మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈనెల 28న విచారణకు హాజరుకావాలన్న ఏసీబీ నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…
