ఏసిబి వలలో ల్యాండ్ రికార్డ్సు ఏడీ శ్రీనివాస్

- దాదాపు రూ.వంద కోట్ల ఆస్తుల గుర్తింపు హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబరు4: అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్సు ఏడీ శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు వందకోట్ల ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. ఏడీ శ్రీనివాస్ నివాసం, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లో భారీగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు.…
