ఇద్దరు అవినీతి ఉద్యోగుల పట్టివేత

– నిర్మల్, ఖమ్మం జిల్లాల్లో హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: అవినీతికి పాల్పడ్డ ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. నిర్మల్, ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా భైంసా మండలంలో తానూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి.భీమన్న గురువారం మధ్యాహ్నం బాధితుడి నుంచి రూ. 9వేలు…
