ఏసీబీకి చిక్కిన మరో లంచావతారం

– రూ.50 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్ కామారెడ్డి, ప్రజాతంత్ర, జనవరి 6: కామారెడ్డి జిల్లాలో ఓ తహసీల్దార్ ఏసీబీ వలలో చిక్కాడు. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. నాగిరెడ్డిపేట మండల తహసీల్దార్‌గా పనిచేస్తున్న యార్లగడ్డ శ్రీనివాస్ రావును, లంచం తీసుకోవడంలో మద్యవర్తిగా వ్యవహరించిన ప్రైవేట్ వ్యక్తి చినూరు…
