రూ.15 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జోన్ ఎస్‌ఈ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి4: ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి తిమింగలం పడింది. జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్ ఎస్‌ఈ చిన్నారెడ్డి రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కారు. దీంతో జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టి రికార్డులు పరిశీలిస్తున్నారు. చిన్నారెడ్డి ఆస్తులు, ఇతర అంశాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. బిల్లులు మంజూరు…
