అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా

-గత నెలలో 22 కేసులు నమోదు – ఏడు నెలల్లో 148 కేసులు నమోదు – రూ.30.32 లక్షల నగదు స్వాధీనం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 1: ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రజలకు అవినీతి నిరోధక శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం…
