ఐటీఐలకు ఆద్యుడు అబుల్ కలాం ఆజాద్

– జాతీయ విద్య అండ్ మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి – ఆజాద్ జయంతి సందర్భంగా నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు మొదటి ప్రాధాన్యత ఇచ్చారని, విద్యాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు తొలి విద్యా శాఖ మంత్రిగా మౌలానా అబుల్…
