370 ఆర్టికల్ రద్దు సమర్థనీయమే

రద్దు నిర్ణయం రాజ్యాంగబద్దమే ఆర్టికల్ రద్దుకు రాష్ట్ర అనుమతి అవసరం లేదు జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదు ఈ ఆర్టికల్ తాత్కాలిక ఏర్పాటు మాత్రమే కాశ్మీర్ అన్ని రాష్టాల్రతో సమానమే లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంత చేయడం సరైనదే రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించలేం కాశ్మీర్ స్వయంప్రతిపత్తిపై సుప్రీం ధర్మాసనం తీర్పు త్వరగా కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలన్న…
