ఘనంగా ఆబోప అవార్డుల ప్రదానోత్సవం

వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 24: ఆల్ బ్రాహ్మిణ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్, వరంగల్(ఆబోప) ఆధ్వర్యంలో సంగీత, సాహిత్య, నృత్య పురస్కార ప్రదానోత్సవ సభ భీమారంలోని అగస్త్య బ్రాహ్మణ భవనంలో ఆదివారం ఘనంగా జరిగింది. మోత్కూరు మనోహర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకతీయ విశ్వవిద్యాలయ ఆంగ్ల విభాగం విశ్రాంత ఆచార్యులు…
