‘జమిలీ … సాధ్యమా..?

త్రిబుల్ తలాఖ్, ఆర్టికల్ 370 రద్దు మరియు అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి క్లిష్టమైన అంశాలను తమ ఆలోచనలకు అనుగుణంగా అమలు చేసిన కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని ఎన్డీయే ప్రభుత్వం మంగళ వారం మరో సంక్లిష్టమైన అంశాన్ని తెరపైకి తెచ్చింది. జమిలి ఎన్నికలుగా ప్రచారంలో ఉన్న ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’…