దిగజారిన మీడియా!

భార్యను భర్త నరికి చంపితే అది క్రూరమైన కుటుంబ హింసగా మీడియాకు కనపడక పోవటమే అత్యంత విషాదం. ‘అడ్డంగా దొరికిపోయిన భార్య, ఆమె ప్రవర్తన తో విసిగిపోయిన భర్త’ ‘ఆమెకు అతను మూడో భర్త, అతనికి ఆమె మొదటి భార్య’ ‘అతని కంటే ఆమె వయసులో పెద్దది, మోసం చేసిన భార్య’ .. ఇవీ…