ఏప్రిల్ 14 నుంచి తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ పాదయాత్ర
ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండేళ్ల జీతాలు ఇవ్వాలి… : సోమ్నాత్ భారతి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 15 : ఆప్ పోరాటం వల్లే కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ సౌతిండియా ఇంచార్జ్ సోమ్నాత్ భారతి ప్రకటించారు. అయితే, తొలగించిన రెండేళ్ల కాలానికి ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు ఇవ్వాలన్నారు. అలాగే,…