1/ 70 చట్టం ఏం చెప్తుంది..?
1/70 చట్టం నిబంధనలకు విరుద్ధంగా గిరిజనేతరుడు మరొక గిరిజనేతరుని వద్ద భూమి కొనుగోలు చేస్తే ఆ భూమిపై కొనుగోలుదారుడు మరియు అమ్మకందారుడు ఇద్దరూ ఆ భూమి పై హక్కులు కోల్పోతారని 1993లో రాష్ట్ర హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. ఇటు తెలంగాణ కావచ్చు అటు ఆంద్రప్రదేశ్ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాలలో నేటికీ అగ్గిరాజేస్తున్న అనేక ఆదివాసీల…