ఆధార్ ఉచిత నమోదు డిసెంబర్ 14 వరకు పొడిగింపు

న్యూదిల్లీ,సెప్టెంబర్14: ఆధార్ ఉచిత అప్‌డేట్ అవకాశం మళ్లీ పొడిగించారు. ఉచితంగా ఆధార్ కార్డుల్లోని వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14 వరకూ గడువు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఆధార్ కార్డు వినియోగం ఎంత కీలకంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. సిమ్ కార్డు కొనుగోలు మొదలు బ్యాంకు ఖాతాలు తెరవడం, వాహనాలు, ఇండ్లు, భూముల క్రయ విక్రయాలు..…
