Tag #A young man #was attacked #by a batch of ganja.

యువకుడిపై గంజాయి బ్యాచ్‌ ‌దాడి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 2: ‌మైలార్‌దేవ్‌పల్లిలో గంజాయి గ్యాంగ్‌ ఆగడాలు రోజురోజుకూ మితిరిపోతున్నాయి. స్థానికంగా ఉంటున్న వారి పట్ల ఈ గ్యాంగ్‌ అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు దాడులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా మరోసారి రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్‌ ఓ ‌యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసింది. శాస్త్రీపురంలో ఫహాద్‌ అనే యువకుడిపై కత్తులు, రాడ్స్‌తో దాడి చేసింది.…