శిల అయిన మనసు
దిగుళ్ల దేహంలోకి దిగబడుతోన్న ఆకలి పలుగులతో పూటపూటకీ పురిటినొప్పులు పడుతోన్న పస్తుల ఉదరాల వేదన చూడలేక నుసిగామారుతున్నాయిజి రేపంటే మరో భయమే తప్ప ఆశలంటూ లేని బడుగుజీవి పేగుల పోగులు. ఉదయం జరిగిన సంఘటనే మదిని తొలిచేస్తోంటే కళ్ళుమూసుకున్నా… దూరంగా,దీనంగా గుండెల్ని పిండేసే ఒక హీన స్వరం. అది… ఒంగిన నడుమే చుక్కానిగా బతుకీడుస్తున్నజి ఒక…