నెరవేరని ప్రత్యేక రాష్ట్ర లక్ష్యం

– బీఆర్‌ఎస్ దోచుకుంటే కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది – తెలంగాణ ప్రజలు జాగృతం కావాలి – రెండు రాష్ట్రాల అభివృద్ధికి మోదీ సహకారం – పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, ఏప్రిల్ 1: సుదీర్థమైన పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్…
