ఎన్నికలకు ముందు బిఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిఆర్‌ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీలోని ముఖ్యనేతలు పలువురు కాంగ్రెస్‌కు క్యూ కడుతుండటంతో బిఆర్‌ఎస్ కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. బిఆర్‌ఎస్‌లో కీలక నేత, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ చైర్ పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి తాజాగా కాంగ్రెస్ తీర్థం తీసుకోవడం ఒక…
