ఉత్తమ ఫుడ్ లిస్ట్‌లో ‘హైదరాబాద్ బిర్యానీ’కి చోటు
ప్రపంచ వ్యాప్తంగా అరుదైన గుర్తింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హైదరాబాద్ బిర్యానీ అంటేనే లొట్టలేసుకునే వారు చాలా మందే. అయితే ఈ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరుంది. బిర్యానీ ప్రియుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. ఇటీవల స్విగ్గీలో…
