సనాతన వ్యవస్థకు సరికొత్త ఆవిష్కరణ!

మహాగ్రహంపై నీటి నిక్షేపాలు మన సౌర కుటుంబానికి వెలుపల ఉన్న ఒక ‘గ్రహం’లో నీటి నిక్షేపాలు నెలకొని ఉన్నట్టు ఐరోపా అమెరికా అంతరిక్ష పరిశోధక శాస్తవ్రేత్తలు ధ్రువీకరించడం సరికొత్త ఆవిష్కరణ. మన భూమిని పోలిన ఈ ‘మహాభూమి’ సూపర్ ఎర్త్ మన భూగోళానికి నూట పదకొండు కాంతి సంవత్సరాల దూరంలో నెలకొని ఉందట! అంటే మన…