సౌర విద్యుత్ వినియోగానికి బహుముఖ వ్యూహం

– ‘పీఎం కుసుమ్’పై గత సర్కారు నిర్లక్ష్యం – రైతుల వాటా భరిస్తాం.. నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాం – గ్రీన్ పవర్ ఉత్పత్తిని ప్రాధాన్యతగా తీసుకున్నాం – డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5ః రాష్ట్రంలో సౌర విద్యుత్ వినియోగాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతోందని…
