ఉస్మానియా వర్సిటీకి మహర్దశ

– వెయ్యి కోట్లు విడుదలకు సీఎం రేవంత్ అంగీకారం – వెంటనే విడుదలకు విద్యా శాఖ ఉత్తర్వులు – అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధికి కంకణం – తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియాదే కీలకం – గుండెనిండా ప్రేమతో ఇక్కడికి వొచ్చా – చదువు రాకున్నా.. చదువు విలువ తెలిసినోడిని – ఉస్మానియా సభలో సీఎం రేవంత్ భావోద్వేగ…
