ప్రజలకు స్వేచ్ఛ, స్వచ్ఛత రెండూ అవసరమే…!!!

బ్రిటిష్ వాడి పరిపాలనలో మన భారతీయులకు స్వేచ్చలేదనే ప్రాథమిక కారణంతో ఎందరో మహనీయులు వారి జీవితాలను ఫణంగా పెట్టి మరణాలను కూడా లెక్క చేయక తెల్లవాడి కబంధ హస్తాల నుండి దేశాన్ని విడిపించి మన చేతులలో పెట్టారు. ఆ తరువాత మన రాజ్యాంగాన్ని మనమే రాసుకుని మనకి మనమే సమర్పించుకున్నాం. అందులో కీలకమైన ప్రాథమిక హక్కులలో…