వినూత్న భావాల రవళి వరాళి…

విశ్లేషకులు గజల్‌ను కేవలం పాడుకునే గీతంగానే చూడొద్దంటారు. ధ్వనులు, అంతర్ధ్వనుల ఆంతరంగిక సృజన యజ్ఞం, అభివ్యక్తిలో అద్వితీయమే గజల్. నిజమే గజల్‌లోని గొప్పతనమంతా అందులోని వినియోగించిన విశిష్ట, విశేష పదబంధాలపై, వస్తు, శిల్ప నిర్మాణ నిర్వాహణ, కవితాత్మకమైన అల్లికతో అల్లుకుపోయిన వెలుగులీనే పంక్తిలో దాగి ఉంటుంది. రాగభరితమైన మనోహరమైన దృశ్యలోకాన్ని ఆవిష్కరించే గజల్‌కు సాహిత్యంలో ప్రత్యేక…