13మంది కుటుంబీకులను చంపిన వ్యక్తికి మరణ శిక్ష

– బాలుడితో కాల్చి చంపించిన అఫ్టాన్ పోలీసులు కాబూల్, డిసెంబర్ 3 : తాలిబన్ పాలిత అఫ్ఘానిస్తాన్‌లోని కోస్ట్ ప్రాంతంలో ఓ నిందితుడికి ఒక మరణ శిక్ష విధించిన తీరు సంచలనం రేకెత్తించింది. ఒకే కుటుంబానికి చెందిన 13మందిని దారుణంగా హత్య చేసిన నిందితుడు మంగల్‌ను 13 ఏళ్ల బాలుడి చేత కాల్చి చంపించారు. శిక్షను…
