మహిళా సాధికారితకు పెద్దపీట

– వారి ఆర్థిక స్వావలంబన కోసం కృషి – ఉచిత బస్సుతో దక్కిన భరోసా – ప్రతి మహిళను ఎస్‌హెచ్‌జీ సభ్యురాలిగా చేర్చాలన్నదే లక్ష్యం – ఇందిరమ్మ క్యాంటీన్ల కోసం వడ్డీ లేని రుణాలు – అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సీతక్క సమాధానం హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి5:మహిళా సాధికారతకు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి సీతక్క…
