దేశంలో కొత్తగా 9531 కొరోనా కేసులు
న్యూ దిల్లీ, ముంబై, అగస్ట్ 22 : దేశంలో కొత్తగా 9531 కొరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,43,48,960కి చేరాయి. ఇందులో 4,37,23,944 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,368 మంది మరణించారు. మరో 97,648 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 36 మంది కొరోనాకు…